పంచుకుందాం
వేలమంది గుంపులోనూ క్షణాల్లో నిన్ను గుర్తిస్తున్నా, గంటలకొద్ది నేను నీ ఎదురుగా ఉన్నా గమనించవేం?
సమ్‌థింగ్..సమ్‌థింగ్
- వేలమంది గుంపులోనూ క్షణాల్లో నిన్ను గుర్తిస్తున్నా, గంటలకొద్ది నేను నీ ఎదురుగా ఉన్నా గమనించవేం?
- బడి వల్ల నేర్చుకున్న పాఠాల కంటే, బాధల వల్ల నేర్చుకున్న పాఠాలే ఎక్కువ.
- వెల్ముల రాంరెడ్డి
- కె. ప్రియాంక
ఫన్ పంచ్!
- సమయం మీకోసం ఆగదు. అందుకే వాచ్ నుంచి సెల్స్ తీసేసి జీవితాన్ని ఎంజాయ్ చేయండి..
- నా మెదడులో గూగుల్, గుండెలో యాంటీ వైరస్ ఉంటే బాగుండు!
- నరేష్
- యోగి
టెక్టాక్
ఎగిరే కెమెరా
అదొక ఎగిరే కెమెరా. నాలుగు టర్బో ఫ్యాన్లున్నాయి దానికి. దాంతో 20మీటర్ల ఎత్తు వరకూ ఎగరగలదు. పేరు ‘ఎయిర్సెల్ఫీ’.. ఫొటో ప్రియులకు ప్రత్యేకం. యాప్ ద్వారా మన స్మార్ట్‌ఫోన్‌కి జత చేస్తే చాలు సెల్ఫీలు, వీడియోలు తీసుకోవచ్చు. స్నేహితులకూ షేర్ చేయొచ్చు. అనేక కోణాల్లో ఫొటోలు తీస్తుంది. అంతేకాదు యాప్ ద్వారా ఎత్తు, దిశని మార్చుకోవచ్చు. కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సల్. 16జీబీ మైక్రో ఎస్డీ కార్డు సదుపాయం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్