కొంటె కొటేషన్‌

అమ్మడూ.. అదిరింది నీ తొక్కుడు!.. చేతిని అందిస్తా నీకు.. సైకిల్‌ ఆసరా ఉంది నాకు!

Published : 16 Apr 2022 01:34 IST

అమ్మడూ.. అదిరింది నీ తొక్కుడు!

- తమ్మవరపు శరద్యుతి, వరంగల్‌

చేతిని అందిస్తా నీకు.. సైకిల్‌ ఆసరా ఉంది నాకు!

- ఎ.అభిరామ్, దూసి

జారిపోతోంది ఫ్రెండ్‌.. లాగేందుకు ఇస్తా నా హ్యాండ్‌!

- ఎ.లక్ష్మి, దూసి

సర్కస్‌ ఫీట్లు కాదమ్మా.. త్రీడీ చిత్రం సుమా!

 - వెల్ముల రాంరెడ్డి, పూడూరు

నీ విన్యాసం టెర్రిబుల్‌.. అదుపు తప్పితే హారిబుల్‌!

- గుడ్లదోన సాయిరాం, నెల్లూరు

పక్కనుంచి చూస్తావేం రాయిలా.. పడిపోకుండా అందించు చేయిలా!


- వై.సురేఖ, కేశవదాసుపాలెం 


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని