shahid: షాహిద్ ఊహలు.. ఏఐ మాయలు!
చాట్‌బోట్.. యువతలో ఇప్పుడో బజ్‌వర్డ్. చాట్ జీపీటీలాంటి కృత్రిమ మేధ (ఏఐ) బోట్‌లు అమ్మాయిల కోసం అందమైన కవితలు రాస్తున్నాయి.
చాట్‌బోట్.. యువతలో ఇప్పుడో బజ్‌వర్డ్. చాట్ జీపీటీలాంటి కృత్రిమ మేధ (ఏఐ) బోట్‌లు అమ్మాయిల కోసం అందమైన కవితలు రాస్తున్నాయి. కొరుకుడు పడని పరిశోధనల సారమైనా క్షణాల్లో జనం ముందుంచుతున్నాయి. సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లూ అలవోకగా రాసేస్తున్నాయి. అంతెందుకు అలనాటి అందాల యువ రామచంద్రుడి రూపాన్ని సైతం చెక్కుతున్నాయి. ఈ సాంకేతికతను ఉపయోగించుకొని.. ఏఐకి తన ప్రాణం లేని ఊహలిచ్చి ప్రాణం ఉట్టి పడేలా కొన్ని చిత్రాల్ని సృష్టిస్తున్నాడు షేక్ ఎండీ అబూ షాహిద్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. వయసు ముదిరితే ప్రముఖ సెలెబ్రిటీలు ఎలా ఉంటారు? ఫిట్‌గా ఉంటే కుబేరులు ఎలా కండరగండడిలా కనిపిస్తారు? మగ బిలియనీర్లు అమ్మాయిలైతే ఎంత అందంగా ఆకట్టుకుంటారు? ఇలా చిత్రవిచిత్రమైన ఫొటోలు చాలానే సృష్టించాడు షాహిద్. అంతర్జాలంలో వైరల్‌గా మారిన కొన్ని ఫొటోలు ఇవి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Postal Jobs: పోస్టల్లో 30,041 ఉద్యోగాలు.. రెండో షార్ట్‌లిస్ట్ ఇదిగో!
-
Janasena: ‘ఎందుకు ఆంధ్రాకు జగన్ వద్దంటే..’: జనసేన పొలిటికల్ కార్టూన్
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Crime News: ఎన్సీఆర్బీ పేరిట ఫేక్ మెసేజ్.. విద్యార్థి ఆత్మహత్య.. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముంది?
-
Maneka Gandhi: మేనకా గాంధీపై ఇస్కాన్ రూ.వంద కోట్ల పరువు నష్టం దావా
-
Kriti Sanon: సినిమా ప్రచారం కోసం.. రూ. 6 లక్షల ఖరీదైన డ్రెస్సు!