పంచుకుందాం

నిరాశ పలకరించిన ప్రతిసారీ... నీ చిరునవ్వు కోసం ఆశగా ఎదురుచూస్తుంటా!

Published : 13 May 2023 00:21 IST

నిరాశ పలకరించిన ప్రతిసారీ... నీ చిరునవ్వు కోసం ఆశగా ఎదురుచూస్తుంటా!

అనుకోకుండా వచ్చిన ఆనందం ఎప్పటికీ గుర్తుండిపోతుంది మా క్లాసులోకి నువ్వు వచ్చినట్టుగా..

సవాళ్లను స్వీకరిస్తూ.. నేర్చుకోవడం ఆపకూడదనుకుంటే నిన్ను ప్రేమిస్తూనే ఉండాలేమో!

అనుకున్నది సాధించాలంటే.. దృష్టి ఎప్పుడూ లక్ష్యం మీదే ఉండాలట.. రోజూ నిన్ను చూసేది అందుకే మరి!

ఓర్పు ఎంత చేదుగా ఉన్నా.. ఫలితం తియ్యగా ఉంటుందట ఈ నిరీక్షణ అలాంటి ఫలితం కోసమే

అభి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని