ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. వడ్డీ రేట్లు

ఎన్ని పెట్టుబడి పథకాలు ఉన్నప్పటికీ.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మదుపరులకు నమ్మకం ఎక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిపై వడ్డీ రేట్లు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. అయినప్పటికీ.. స్వల్పకాలిక అవసరాలు ఉన్నవారు..

Updated : 24 Dec 2021 08:25 IST

న్ని పెట్టుబడి పథకాలు ఉన్నప్పటికీ.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మదుపరులకు నమ్మకం ఎక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిపై వడ్డీ రేట్లు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. అయినప్పటికీ.. స్వల్పకాలిక అవసరాలు ఉన్నవారు.. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు వీటికే ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో రూ. కోటి లోపు ఎఫ్‌డీలపై వివిధ వ్యవధులకు పలు బ్యాంకులు అందిస్తోన్న వడ్డీ రేట్లు ఎంత శాతం ఉన్నాయో చూద్దాం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని