డెట్ పెట్టుబ‌డుల‌పై ఎంత ప‌న్ను ?

ఈక్విటీ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని ఇస్తాయి. దీంతో పాటు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది........

Published : 21 Dec 2020 13:08 IST

ఈక్విటీ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని ఇస్తాయి. దీంతో పాటు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది​​​​​​​

8 జనవరి 2020 మధ్యాహ్నం 11:36

పోర్ట్‌ఫోలియో ఎప్పుడైనా అన్ని ర‌కాల పెట్టుబ‌డుల మిశ్ర‌మంగా ఉండాలి. పెట్టుబ‌డుల్లో వైవిధ్య‌త ఉంటే రిస్క్‌ను అధిగ‌మించి రాబ‌డిని పొందే అవ‌కాశం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు, ఈక్విటీ పెట్టుబ‌డులు ఇత‌ర వాటికంటే ఎక్కువ రాబ‌డిని ఇస్తాయి. దీంతోపాటు అంతే ఎక్కువ‌గా రిస్క్‌ను కూడా క‌లిగి ఉంటాయి.

దీనిని స‌మ‌తుల్యం చేయ‌డానికి డెట్ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు కూడా అవ‌స‌రం. ఇందులో కూడా కొంత రిస్క్ ఉన్న‌ప్ప‌టికీ, డెట్ ఫండ్లు కొంత సుర‌క్షితమ‌నే చెప్ప‌వ‌చ్చు. నిక‌ర రాబ‌డిని అంచ‌నా వేయ‌డానికి ప‌న్ను నిబంధ‌నల‌ను కూడా తెలుసుకోవాలి. ఇక్క‌డ కొన్ని డెట్ సంబంధిత ప‌థ‌కాల‌లో ప‌న్ను నిబంధ‌న‌లు తెలుసుకుందాం…

TAX-SLAB-RATE.png

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని