logo

మీరు.. మనసులు గెలవాలండీ..

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్‌కల్యాణ్‌ బీ ఫారాలు అందించారు.

Published : 18 Apr 2024 05:23 IST

ఈనాడు, అమరావతి:మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్‌కల్యాణ్‌ బీ ఫారాలు అందించారు. మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ పవన్‌ నుంచి బీ ఫారంలు అందుకున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని