logo

డీఐజీగా షేముషి బాధ్యతల స్వీకరణ

అనంతపురం రేంజ్‌ డీఐజీగా షేముషి బాజ్‌పేయి గురువారం అనంతపురం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.

Published : 10 May 2024 03:43 IST

అనంత నేరవార్తలు: అనంతపురం రేంజ్‌ డీఐజీగా షేముషి బాజ్‌పేయి గురువారం అనంతపురం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ అమిత్‌బర్దర్‌, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. ఇక్కడ డీఐజీగా పనిచేస్తున్న అమ్మిరెడ్డిపై ఎన్నికల కమిషన్‌ వేటు వేయడంతో ఈమెను నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని