logo

‘పది’ మూల్యాంకన కేంద్రం తనిఖీ

చిత్తూరులో నిర్వహిస్తున్న పదో తరగతి మూల్యాంకనాన్ని తిరుపతి డీఈవో శేఖర్‌ శనివారం తనిఖీ చేశారు. కేంద్రంలోని ప్రతి గదికి ఆయన వెళ్లి ఉపాధ్యాయుల పనితీరు పరిశీలించారు. వారికి పలు సూచనలిచ్చారు. డిప్యూటీ క్యాంప్‌ ఆఫీీసర్‌ కృష్ణప్ప, స్ట్రాంగ్‌ రూమ్‌ కస్టోడియన్‌ ప్రభా

Published : 22 May 2022 04:50 IST


జవాబుపత్రాలు చూసి ఉపాధ్యాయలతో మాట్లాడుతున్న తిరుపతి డీఈవో శేఖర్‌

చిత్తూరు విద్య: చిత్తూరులో నిర్వహిస్తున్న పదో తరగతి మూల్యాంకనాన్ని తిరుపతి డీఈవో శేఖర్‌ శనివారం తనిఖీ చేశారు. కేంద్రంలోని ప్రతి గదికి ఆయన వెళ్లి ఉపాధ్యాయుల పనితీరు పరిశీలించారు. వారికి పలు సూచనలిచ్చారు. డిప్యూటీ క్యాంప్‌ ఆఫీీసర్‌ కృష్ణప్ప, స్ట్రాంగ్‌ రూమ్‌ కస్టోడియన్‌ ప్రభావతితో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికెల్లా జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిచేయాలన్నారు. ఆయన వెంట అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని