logo

నేడు సినీ సంగీత విభావరి

స్వర మాధురి కల్చరల్‌ యూనిట్‌ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో 25న సాయంత్రం 5 గంటలకు సినీ సంగీత విభావరి నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఆదిరాజు పురుషోత్తమరావు తెలిపారు.

Published : 26 Mar 2023 03:39 IST

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్వర మాధురి కల్చరల్‌ యూనిట్‌ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో 25న సాయంత్రం 5 గంటలకు సినీ సంగీత విభావరి నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఆదిరాజు పురుషోత్తమరావు తెలిపారు. ఎన్టీ రామారావు నటించిన చలనచిత్రాల్లోని గీతాలు, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలను గాయకులు ఆలపిస్తారని తెలిపారు. ముఖ్య అతిథులుగా తెదేపా సీనియర్‌ నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, కేతినేని హరీశ్‌, నెలనెలా వెన్నెల ప్రధాన కార్యదర్శి అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్‌ హాజరవుతారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని