logo

గురుకుల కళాశాలల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన 38 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(సీఓఈ) కళాశాలల్లో 2023-2024 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు టీఎస్‌డబ్ల్యూఆర్‌సీవోఈసీటీ- 2023 కి ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థుల దరఖాస్తుకు గడువు ఈనెల 4వ తేదీ వరకు పొడిగించినట్లు ఆ విద్యాలయాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ హెచ్‌.అరుణకుమారి తెలిపారు.

Published : 02 Feb 2023 05:08 IST

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన 38 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(సీఓఈ) కళాశాలల్లో 2023-2024 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు టీఎస్‌డబ్ల్యూఆర్‌సీవోఈసీటీ- 2023 కి ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థుల దరఖాస్తుకు గడువు ఈనెల 4వ తేదీ వరకు పొడిగించినట్లు ఆ విద్యాలయాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ హెచ్‌.అరుణకుమారి తెలిపారు. 2023 మార్చిలో పబ్లిక్‌ పరీక్షలు రాసే విద్యార్థులు సీఓఈ కళాశాలల్లో ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష మార్చి 5వ తేదీ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని