రామచంద్రుడికి అప్పన్న స్వామి కానుకలు
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థంలో కొలువైన సీతారాములకు సింహాద్రి అప్పన్నస్వామి తరఫున కానుకలు సమర్పించారు.
పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో రామతీర్థం వెళ్తున్న ఈఓ త్రినాథరావు దంపతులు
సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థంలో కొలువైన సీతారాములకు సింహాద్రి అప్పన్నస్వామి తరఫున కానుకలు సమర్పించారు. ఈవో వి.త్రినాథరావు దంపతులు గురువారం సింహాచలం దేవస్థానం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేశారు. తొలుత సింహగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వేదమంత్రోచ్ఛారణలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ కానుకలతో ఆలయ బేడామండపం ప్రదక్షిణం చేశారు. అర్చక పరివారం, అధికారులతో ఊరేగింపుగా వెళ్లి సీతారాములకు కానుకలు సమర్పించారు.
రామతీర్థంలో సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Siddaramaiah: సీఎం కుర్చీ సంతోషాన్నిచ్చే చోటు కాదు..: సిద్ధరామయ్య
-
General News
TSPSC: Group-1 ప్రిలిమ్స్ రాసే వారికి TSPSC సూచనలు
-
Politics News
JP Nadda: ఓటు బ్యాంకు రాజకీయాలు చేయం.. అభివృద్ధే మా ధ్యేయం: జేపీ నడ్డా
-
General News
Polavaram: ఎప్పటికైనా పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే: తెదేపా నేతలు
-
India News
Helicopter ride: చదువుల్లో మెరిసి.. హెలికాప్టర్లో విహారంతో మురిసిన విద్యార్థులు!
-
India News
Odisha Train Tragedy: బాహానగా బజార్ రైల్వేస్టేషన్‌కు ‘సీబీఐ’ సీల్.. అప్పటివరకు రైళ్లు ఆగవు!