logo

సాగునీటి విడుదల

పశ్చిమడెల్టాకు సోమవారం 1,500 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. కాలువల వారీగా.. ఉండికి 527, జీఅండ్‌వీకి 252, ఏలూరుకు 489 క్యూసెక్కులు వదిలారు. గోదావరికి ఎగువ నుంచి వచ్చి చేరుతున్న 13,395 క్యూసెక్కుల వరదనీటిని

Updated : 07 Dec 2021 05:14 IST

నిడదవోలు, న్యూస్‌టుడే: పశ్చిమడెల్టాకు సోమవారం 1,500 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. కాలువల వారీగా.. ఉండికి 527, జీఅండ్‌వీకి 252, ఏలూరుకు 489 క్యూసెక్కులు వదిలారు. గోదావరికి ఎగువ నుంచి వచ్చి చేరుతున్న 13,395 క్యూసెక్కుల వరదనీటిని ధవళేశ్వరం కాటన్‌ ఆనకట్ట నుంచి దిగువకు సముద్రంలోకి విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని