logo

చదరంగం టోర్నీ ప్రారంభం

అల్లూరి రవితేజ మెమోరియల్‌ చదరంగం టోర్నీ భీమవరం కాస్మోపాలిటన్‌ క్లబ్‌ భవనంలో మంగళవారం ప్రారంభమైంది. మూడురోజుల పాటు జరిగే ఈ పోటీలను క్లబ్‌ మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజు, ప్రస్తుత అధ్యక్షుడు అల్లూరి పద్మరాజు ప్రారంభించారు.

Published : 05 Oct 2022 06:07 IST

పోటీలను ప్రారంభిస్తున్న రామరాజు, పద్మరాజు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: అల్లూరి రవితేజ మెమోరియల్‌ చదరంగం టోర్నీ భీమవరం కాస్మోపాలిటన్‌ క్లబ్‌ భవనంలో మంగళవారం ప్రారంభమైంది. మూడురోజుల పాటు జరిగే ఈ పోటీలను క్లబ్‌ మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజు, ప్రస్తుత అధ్యక్షుడు అల్లూరి పద్మరాజు ప్రారంభించారు. పలు రాష్ట్రాలకు చెందిన రేటింగ్‌ క్రీడాకారులు 291 మంది ఈ పోటీలకు హాజరయ్యారని చదరంగం అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.కిశోర్‌ చెప్పారు. క్లబ్‌ కార్యదర్శి కొత్తపల్లి అప్పలరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని