Updated : 07 Dec 2021 05:14 IST
సాగునీటి విడుదల
నిడదవోలు, న్యూస్టుడే: పశ్చిమడెల్టాకు సోమవారం 1,500 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. కాలువల వారీగా.. ఉండికి 527, జీఅండ్వీకి 252, ఏలూరుకు 489 క్యూసెక్కులు వదిలారు. గోదావరికి ఎగువ నుంచి వచ్చి చేరుతున్న 13,395 క్యూసెక్కుల వరదనీటిని ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట నుంచి దిగువకు సముద్రంలోకి విడుదల చేశారు.
Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.