logo

Heavy rains: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Updated : 04 May 2022 05:23 IST

కరీంగనర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ధర్మపురి, బుగ్గారం, సారంగాపూర్‌, బీర్‌పూర్‌, వెల్గటూర్‌, గొల్లపల్లి, కోనరావుపేట, గోదావరిఖని, గంగాధర, మానకొండూర్‌, రామడుగు మండలాల్లో వర్షం పడింది. ఉరుములు, మెరుపుల కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులతో మామిడికాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. బీర్పూర్‌ మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని