Rattan Lal Kataria: కేంద్రమాజీ మంత్రి రతన్‌లాల్ కటారియా కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ రతన్‌లాల్ కటారియా (72) కన్నుమూశారు. గతకొంతకాలంగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన.. చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

చండీగఢ్: కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ రతన్‌లాల్ కటారియా (72) కన్నుమూశారు. గతకొంతకాలంగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన.. చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
హరియాణాలోని అంబాలా లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ గెలిచిన కటారియా.. 2019 నుంచి 2021 వరకు కేంద్రమంత్రిగా పనిచేశారు. కేంద్ర జల్‌శక్తి, సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన మృతికి హరియాణా సీఎం మనోహర్‌లాల్ కట్టర్ సంతాపం తెలిపారు. గురువారం సాయంత్రం అధికార లాంఛనాలతో రతన్‌లాల్ కటారియా అంత్యక్రియలు జరగనున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: శుభ్‌మన్ గిల్ విషయంలో కోల్‌కతా ఘోర తప్పిదమదే: స్కాట్ స్టైరిస్
-
Crime News
‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్’తో బురిడీ.. ఐటీ అధికారుల ముసుగు దొంగల చోరీ కేసులో కీలక విషయాలు
-
Movies News
BIG B: ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతూ.. తనను తాను నిందించుకున్న అమితాబ్
-
Politics News
Rahul Gandhi: మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే.. 150 స్థానాలు గెలుస్తామన్న రాహుల్ గాంధీ!
-
Movies News
2018 movie ott release date: ఓటీటీలో 2018 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Sports News
IPL Final: ఫైనల్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. నేడూ వరుణుడు ఆటంకం కలిగిస్తాడా?