ఆయుర్వేదిక్‌ సిగరెట్‌కు పేటెంట్‌

తాము తయారు చేసిన సిగరెట్‌ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అంటోంది ఓ ఆయుర్వేద సంస్థ. పుణెకు చెందిన అనంత్‌వేద ఆయుర్వేద

Published : 28 Nov 2021 14:07 IST

తాము తయారు చేసిన సిగరెట్‌ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అంటోంది ఓ ఆయుర్వేద సంస్థ. పుణెకు చెందిన అనంత్‌వేద ఆయుర్వేద సంస్థ పదేళ్ల క్రితం తయారు చేసిన ఆయుర్వేదిక్‌ సిగరెట్‌కు ఇప్పుడు ‘ఇండియన్‌ పేటెంట్‌’ హక్కులు అందాయి.  ధూమపానానికి అలవాటు పడిన వారికి.. ఈ ఆయుర్వేద సిగెరెట్‌ ఓ వరం లాంటిదని ఆ సంస్థకు చెందిన వైద్యుడు రాజేశ్‌ నిత్సురే పేర్కొన్నారు. ఈ ఆయుర్వేదిక్‌ సిగరెట్‌లో పొగాకు ఉండదు. అందులో తులసి, దాల్చిన చెక్క, లవంగాలు వంటివి వాడతారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని