Covaxin: కొవాగ్జిన్‌ను ఒమిక్రాన్‌పై పరిశోధిస్తున్నాం: భారత్‌ బయోటెక్‌

కొత్తగా వెలుగులోకి వచ్చిన కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ‘కొవాగ్జిన్‌’ టీకా ఎలా పనిచేస్తుందో పరిశోధిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మంగళవారం వెల్లడించింది. ‘చైనాలోని

Updated : 01 Dec 2021 07:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తగా వెలుగులోకి వచ్చిన కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ‘కొవాగ్జిన్‌’ టీకా ఎలా పనిచేస్తుందో పరిశోధిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మంగళవారం వెల్లడించింది. ‘చైనాలోని వుహాన్‌లో పుట్టిన కొవిడ్‌ వైరస్‌ను నిరోధించేలా కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాం. ఈ టీకా డెల్టా సహా ఇతర వేరియంట్లపైనా సమర్దంగా పని చేసింది. తాజాగా ఒమిక్రాన్‌ రకంపైనా పరిశోధన కొనసాగుతోంది’ అని భారత్‌ బయోటెక్‌ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని