Covovax:విదేశాలకు 7 కోట్ల కొవొవాక్స్‌ డోసులు

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(పుణె) ఉత్పత్తి చేస్తున్న కొవొవాక్స్‌ టీకాను

Updated : 30 Dec 2021 10:49 IST

దిల్లీ: సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(పుణె) ఉత్పత్తి చేస్తున్న కొవొవాక్స్‌ టీకాను నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలకు ఎగుమతి చేసుకొనేందుకు కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ మండలి(డీజీసీఐ) అనుమతులు మంజూరు చేసినట్లు అధికార వర్గాలు తెలిపారు. దీంతో ఏడు కోట్ల టీకా డోసులను ఆయా దేశాలకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ పంపించనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని