Tauktae Live: తౌక్టే తుపాను గమనం ఇలా..

Tauktae Cyclone Live Tracking: టౌక్టే తుపాను ఎటువైళ్తోందంటే... 

Updated : 17 May 2021 18:06 IST

ముంబయి: దేశ పశ్చిమ తీరంలో ‘తౌక్టే’ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అతిభీకరంగా మారిన తుపాను ప్రస్తుతం గుజరాత్‌ వైపు వేగంగా పయనిస్తోంది. దీంతో ముంబయిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ రోజు రాత్రికి  గుజరాత్‌లో తీరాన్ని తాకే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ తుపాను గమనాన్ని దిగువ లైవ్‌ మ్యాప్‌లో వీక్షించొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని