Crazy Fellow: వినోదాత్మకంగా ‘క్రేజీ ఫెలో’

ఆది సాయికుమార్‌ కథా నాయకుడిగా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. దిగంగన సూర్యవంశీ, మర్నా మేనన్‌ కథానాయిక. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. కె.కె.రాధామోహన్‌

Updated : 09 Apr 2022 09:08 IST

ఆది సాయికుమార్‌ కథా నాయకుడిగా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. దిగంగన సూర్యవంశీ, మర్నా మేనన్‌ కథానాయిక. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. ఈ చిత్రానికి ‘క్రేజీ ఫెలో’ అనే పేరుని ఖరారు చేసినట్టు  ప్రకటించాయి సినీ వర్గాలు. ‘‘ఆది పోషిస్తున్న పాత్రకి తగ్గ పేరుని ఖరారు చేశాం. ఆయన పాత్ర విభిన్నంగా ఉంటుంది. పూర్తిస్థాయి వినోదంతో రూపొందుతున్న చిత్రమిద’’ని సినీ వర్గాలు తెలిపాయి. సంగీతం: ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌, ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల, కళ: కొలికపోగు రమేష్‌, కూర్పు: సత్య గిడుతూరి, పోరాటాలు: రామకృష్ణ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు