జున్నుతో క్లాస్‌లకు నాని.. మహేశ్‌ పాట సితార ఆట

యువ కథానాయకుడు నాని కుమారుడు జున్ను ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరవుతున్నాడు. టీచర్‌ చెప్పే విషయాన్ని నాని పక్కనే ఉండి తన కొడుకుకి

Published : 01 Sep 2020 01:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యువ కథానాయకుడు నాని కుమారుడు జున్ను ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరవుతున్నాడు. టీచర్‌ చెప్పే విషయాన్ని నాని పక్కనే ఉండి తన కొడుకుకి వివరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నాని సతీమణి అభిమానులతో పంచుకున్నారు. వివిధ పాటలకు డ్యాన్స్‌ చేస్తూ, అభిమానులను అలరిస్తోంది మహేశ్‌ కుమార్తె సితార. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ పాటకు డ్యాన్స్‌ చేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ఓనం సందర్భంగా నయనతార, సుమ శుభాకాంక్షలు తెలిపారు. ఇలా మన సెలబ్రిటీలు పంచుకున్న ఆసక్తికర పోస్టులు మీకోసం..













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని