రవితేజ ‘ఖిలాడి’ఎంట్రీ అదుర్స్‌!

మాస్‌మహారాజ్‌ రవితేజ ‘ఖిలాడీ’నంటూ రెడీ అవుతున్నాడు. ఆయన పుట్టినరోజు కానుకగా  వీడియో గ్లింప్స్‌ను  చిత్రబృందం విడుదల చేసింది. కంటైనర్‌ బాక్సుల మధ్యలో రవితేజ స్టైలీష్‌గా ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది! దేవిశ్రీప్రసాద్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వావ్‌

Updated : 26 Jan 2021 10:58 IST

హైదరాబాద్‌: మాస్‌మహారాజ్‌ రవితేజ ‘ఖిలాడి’నంటూ రెడీ అవుతున్నాడు. ఆయన పుట్టినరోజు కానుకగా  వీడియో గ్లింప్స్‌ను  చిత్రబృందం విడుదల చేసింది. కంటైనర్‌ బాక్సుల మధ్యలో రవితేజ స్టైలీష్‌గా ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది! దేవిశ్రీప్రసాద్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వావ్‌ అనిపిస్తోంది. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘క్రాక్‌’తో బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టిన రవితేజ ‘ఖిలాడి’తో ‘ప్లే స్మార్ట్‌’ అంటూ మరొక హిట్‌ కోసం రెడీ అవుతున్నారు. మరి ఆ గ్లింప్స్‌ను మీరూ చూడండి..!

ఇవీ చదవండి!

రవితేజ గురించి ఈ విషయాలు తెలుసా?

రజనీ అభిమానులు.. సిద్ధంకండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని