Social Look: ప్రేమమ్‌ గాళ్‌ అనుపమ.. ఇస్మార్ట్‌ నభా.. ఈషా వర్కౌట్‌ ఫొటో..

‘తెలుపు అంటే ప్రేమ..’ అంటూ హీరోయిన్‌ నభా ఫొటోలకు పోజులిచ్చింది. హాటెస్ట్‌ కన్ఫెషన్‌ పేరుతో ఓ వీడియో పోస్టు చేసింది జెనిలియా. ‘వర్కౌట్‌ చేయడం.. ఫొటోలకు పోజులివ్వడం’ ఇదే మనం నమ్మేది అంటోంది నటి ఈషారెబ్బ.

Published : 04 Aug 2021 01:40 IST

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘తెలుపు అంటే ప్రేమ..’ అంటూ హీరోయిన్‌ నభా ఫొటోలకు పోజులిచ్చింది. 

* హాటెస్ట్‌ కన్ఫెషన్‌ పేరుతో ఓ వీడియో పోస్టు చేసింది జెనిలియా.

* వర్కౌట్‌ చేయడం.. ఫొటోలకు పోజులివ్వడం’ ఇదే మనం నమ్మేది అంటోంది నటి ఈషా రెబ్బ.

* బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌కు గాయమైంది. ముక్కుకు దెబ్బ తగిలి రక్తం కారుతున్నప్పటి వీడియో పంచుకుందామె.

* ‘2014లో ది ప్రేమమ్‌ గాళ్‌..’ గుర్తుందా.. లేకపోతే అనుపమాపరమేశ్వరన్‌ పోస్టు చూడండి.

* బాలీవుడ్‌ కండల హీరో టైగర్‌ష్రాఫ్‌ కండలు తిరిగిన దేహంతో ఒక ఫొటో పంచుకున్నాడు.

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని