Social Look: నివేదా కాఫీ.. అదా ప్రశ్న..

మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నా అంటూ నటి నదియ ఒక పోస్టు చేసింది. ప్రతి రోజు మిమ్మల్ని కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ఒక మంచి అవకాశం వంటిది అంటోంది మంచు లక్ష్మి. మార్నింగ్‌ ఫేస్‌ అంటూ బిగ్‌బాస్‌ ఫేమ్‌ అభిజీత్‌ ఒక ఫొటో పంచుకున్నాడు. 

Published : 26 May 2021 01:15 IST

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నా అంటూ నటి నదియ ఒక పోస్టు చేసింది.

* ప్రతి రోజు మిమ్మల్ని కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ఒక మంచి అవకాశం అంటోంది మంచు లక్ష్మి.

* మార్నింగ్‌ ఫేస్‌ అంటూ బిగ్‌బాస్‌ ఫేమ్‌ అభిజీత్‌ ఒక ఫొటో పంచుకున్నాడు. 

* రాయడానికి నా దగ్గర కొటేషన్లు లేవు. కేవలం హాయ్‌ మాత్రమే చెప్పగలను అంటూ నటుడు సుశాంత్‌ ఒక ఫొటో పోస్టు చేశాడు.

* 1 నుంచి 100 మధ్య ఎన్ని తొమ్మిదులుంటాయో చెప్పుకోండి అంటూ నటి అదా శర్మ ఒక పజిల్‌ వేసింది.

































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని