Social Look: అనుపమతో ‘అంత ఈజీ కాదు’.. అదాశర్మ సులువైన ప్రశ్న!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 20 Apr 2022 01:25 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* అనుపమ పరమేశ్వరన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ‘ట్రెండింగ్‌ రీల్స్‌’ ప్రయత్నించింది. ఇందులో.. ఓ కుర్చీని పట్టుకుని జంప్‌ చేస్తూ, ఫొటోలకు పోజిస్తూ కనిపించింది. ‘ఇది అంత తేలిక కాదు’ అని చెప్పుకొచ్చింది.

* చున్నీతో తన ముఖాన్ని కప్పేసి ‘‘ఇది ఎవరో చెప్పుకోండి చూద్దాం’’ అంటూ సరదా పోస్ట్‌ పెట్టింది అదాశర్మ.

* తన స్నేహితురాలు, నటి ఈషా రెబ్బాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది శివాత్మిక. ‘‘రెబ్బా.. నువ్వు లేకపోతే లైఫే పెద్ద దెబ్బ’’ అంటూ కవిత రాసింది.



























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని