Social Look: ప్రజ్ఞా వ్యాయామం.. శిల్ప సూర్య నమస్కారం.. బ్రహ్మానందం ముచ్చట

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 09 Nov 2022 01:06 IST

* బ్రహ్మానందంతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది నిహారిక. ఎన్నో విషయాల గురించి సరదాగా చర్చించుకున్నట్టు తెలిపింది.

* డెనిమ్‌ దుస్తుల్లో ఫొటోషూట్‌లో పాల్గొని, కొన్ని పిక్చర్స్‌ పోస్ట్‌ చేసింది సన్నీ లియోనీ. ‘ఈ లుక్‌ నాకెంతో నచ్చింది’ అని పేర్కొంది.

* తన వ్యాయామానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది ప్రజ్ఞా జైస్వాల్‌.

సూర్య నమస్కారాలు చేసింది శిల్పాశెట్టి. గాయాల కారణంగా మూడు నెలల నుంచి సూర్య నమస్కారాలు చేయలేదని తెలిపింది. 























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని