Social Look: వైద్యురాలి పుట్టినరోజు వేడుకల్లో సమంత.. వెనక్కి నడిచిన సీరత్‌

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 09 Nov 2021 01:25 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ప్రముఖ వైద్యురాలు, పద్మశ్రీ మంజుల పుట్టినరోజు వేడుకల్లో సమంత పాల్గొంది. ఆమెతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ మంజులలాంటి గొప్ప స్నేహితులరాలు దొరకడం తన అదృష్టమని సమంత పేర్కొన్నారు. వీరిద్దరితోపాటు దర్శకురాలు నందిని రెడ్డి, నటి మాళవిక నాయర్‌ ఉన్నారు.

* దివి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

* సీరత్‌ కపూర్‌ వెనక్కి నడుస్తూ కనిపించింది.

* మౌనీరాయ్‌ తెలుపు రంగు గౌనులో మెరిసింది.

* నభా నటేశ్‌.. కాఫీ తాగని రోజు వృథా అని చెప్పుకొచ్చింది.

* రెజీనా పెయింటింగ్స్‌ వేసింది. ఇలా మరికొందరు తారలు పంచుకున్న విశేషాల్ని చూసేయండి..






























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని