Sridevi Drama Company: రాఖీ స్పెషల్.. కంటతడి పెట్టిస్తోన్న అన్నాచెల్లెళ్లు
ఈ ఆగస్టు 22కి రెండు ప్రత్యేకలున్నాయి. ఒకటి రాఖీ పౌర్ణమికాగా మరొకటి ప్రముఖ కథానాయకుడు చిరంజీవి పుట్టిన రోజు. పైగా ఆదివారం. ఇలాంటి సందర్భంలో ఎంత హంగామా ఉంటుందో ప్రోమోతోనే చూపించింది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమం.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఆగస్టు 22కి రెండు ప్రత్యేకలున్నాయి. ఒకటి రాఖీ పౌర్ణమికాగా మరొకటి ప్రముఖ కథానాయకుడు చిరంజీవి పుట్టిన రోజు. పైగా ఆదివారం. ఇలాంటి సందర్భంలో ఎంత హంగామా ఉంటుందో ప్రోమోతోనే చూపించింది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమం. సుధీర్ వ్యాఖ్యాతగా ఈ షో ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు, రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఓ ఎపిసోడ్‌ని రూపొందించారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. చిరంజీవి పాటలతో గెటప్ శీను, వర్ష, ఇమ్మాన్యుయేల్ తదితరుల డ్యాన్సులు, ‘జబర్దస్త్’ నటులతోపాటు వాళ్ల సోదరీమణుల పంచ్‌లతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది ప్రోమో. ఈ స్పెషల్ ఎపిసోడ్‌కి ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ అతిథిగా విచ్చేసి, సందడి చేశారు. వేదికపైకి వచ్చి నవ్వులు పూయించారు. ‘అన్నయ్యా.. పెళ్లి చేసేయండి అన్నయ్యా’ అని శివ జ్యోతి అడగ్గా ‘ఆల్రెడీ చేశానమ్మా. పెద్ద హిట్ అయింది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా పెళ్లి పెళ్లి అంటున్నారు’ అని తన సినిమా ‘పెళ్లి’ని ఉద్దేశించి కామెడీ పంచారు.
అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధం..
సుధీర్, రామ్ ప్రసాద్, కార్తీక్, బాబు తమ సిస్టర్స్‌తో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నాన్‌స్టాప్ కౌంటర్లలతో కడుపుబ్బా నవ్వించారు. ఈ అక్కాతమ్ముళ్ల అనుబంధం ఇలా ఉంటే అన్నాచెల్లెళ్లుగా రవికృష్ణ, శివ జ్యోతి కంటతడి పెట్టిస్తున్నారు. పెళ్లికాకముందు రవి, జ్యోతి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. పెళ్లి తర్వాత శివ జ్యోతి జీవితం పూర్తిగా మారిపోతుంది. భర్తతో పెట్టే హింస తట్టుకోలేక మరణిస్తుంది. తన అన్నయ్యని కన్నీటి సంద్రంలో ముంచుతుంది. ఈ పర్ఫామెన్స్ చూసి కార్యక్రమంలో పాల్గొన్న అందరి హృదయాలే కాదు వీడియో చూస్తోన్న ప్రేక్షకుల హృదయాలు బరువెక్కేలా ఉన్నాయి. పూర్తి ఎపిసోడ్‌కి ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది. అప్పటి వరకు ప్రోమో చూడండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి