Social Look: ఆస్ట్రేలియాలో సారా అలీఖాన్‌.. షాలినీ పాండే నో క్యాప్షన్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 14 Feb 2023 01:13 IST

* సారా అలీఖాన్‌ ఆస్ట్రేలియాలో విహరిస్తున్నారు. అక్కడ పలు ప్రాంతాల్లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

* షాలినీ పాండే తన స్టిల్స్‌ను పోస్ట్‌ చేస్తూ క్యాప్షన్‌ పెట్టకుండా ఓ ఎమోజీ జతచేశారు.

* కియారా అడ్వాణి- సిద్ధార్థ్‌ మల్హోత్రల వెడ్డింగ్‌ రిసెప్షన్‌ కోసం స్పెషల్‌గా రెడీ అయి, ఫొటోలకు పోజిచ్చారు భూమీ పెడ్నేకర్‌.

* కేతికా శర్మ తన స్టిల్‌ పోస్ట్‌ చేస్తూ ‘నా పేరు చెప్పండి’ అని క్యాప్షన్‌ పెట్టారు.

* మెరుపుల లెహంగాలో మెరిశారు రకుల్‌ప్రీత్‌సింగ్‌.




























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని