Social Look: శ్రద్ధాదాస్‌ ‘లేజర్‌ ఫోకస్‌’.. బెంగళూరులో నభా.. రకుల్‌ ‘ఫెస్టివ్‌ మూడ్‌’!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 23 Sep 2023 01:46 IST
  • శ్రద్ధాదాస్‌ బ్లాక్‌ కలర్‌ దుస్తుల్లో ఫొటోలకు పోజిచ్చింది. వాటిని అభిమానులతో షేర్‌ చేస్తూ ‘లేజర్‌ ఫోకస్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • ‘ఫెస్టివల్‌ సీజన్‌’ అంటూ తన స్టిల్స్‌ షేర్‌ చేసింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌.
  • బెంగళూరు వీధుల్లోని పురాతన భవనాల ముందు ఫొటోలు దిగింది నభా నటేశ్. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఫొటోలపై ఓ లుక్కేయండి..














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని