Social Look: భారతీయ బార్బీగా సారా.. వరుణ్‌ - లావణ్య పార్టీ పిక్‌..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 07 Nov 2023 01:40 IST
  • తనకి నలుపు అంటే ఎంతో ఇష్టమన్నారు ముద్దుగుమ్మ దివి. బ్లాక్ శారీలో దిగిన ఫొటోలు షేర్‌ చేశారు.
  • పెళ్లి వేడుకల్లో భాగంగా తన సతీమణి లావణ్య త్రిపాఠితో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు నటుడు వరుణ్‌ తేజ్‌.
  • తనని తాను భారతీయ బార్బీగా అభివర్ణించుకున్నారు నటి సారా అలీఖాన్‌. ఇందులో ఆమె పింక్ కలర్‌ లెహంగా ధరించి మెరిశారు.



















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని