Social Look: గరిటె తిప్పిన తమన్నా.. వ్యాయామం చేసిన ప్రగ్యా.. శ్రీలీల అలా!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 07 Feb 2024 02:10 IST
  • నిహారిక ప్రస్తుతం ముంబయిలో ఉంది. ‘మ్యాజిక్‌ లైట్‌ ఇన్‌ ముంబయి’ అంటూ తన ఫొటో పంచుకుంది.
  • జిమ్‌లో తాను చేసిన వ్యాయామానికి సంబంధించిన దృశ్యాలు షేర్‌ చేసింది ప్రగ్యా జైస్వాల్‌.
  • వంట గదిలో గరిటె తిప్పింది తమన్నా. తనకు బాగా ఇష్టమైన చాట్‌ ప్రిపేర్‌ చేసింది.
  • తాను పోస్ట్‌ చేసిన ఫొటోలో నవ్వుతూ కనిపించింది శ్రీలీల. ఆ పిక్‌ వెనక ఉన్న కథేంటో చెప్పమని అభిమానులను అడిగింది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..

ప్రగ్యా

శ్రీలీల

నిహారిక

తమన్నా

మాళవిక మోహనన్‌

రాశీ ఖన్నా








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని