Telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

ఈవారం థియేటర్‌/ఓటీటీలో విడుదలకానున్న చిత్రాల జాబితా ఇదే

Updated : 18 Jul 2022 09:53 IST

 telugu movies: తెలుగు బాక్సాఫీస్‌ వద్ద ప్రతివారం పలు ఆసక్తికర చిత్రాలు సందడి చేస్తున్నాయి. వేసవిలో పెద్ద సినిమాలు సందడి చేయగా, చిరుజల్లుల వాతావరణంలో చిన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రారమ్మంటున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సినిమాలేంటో తెలుసా?

థ్యాంక్యూ

చిత్రం: థ్యాంక్యూ (Thank You); నటీనటులు: నాగచైతన్య, రాశీఖన్నా, మాళవిక నాయర్‌, అవికా గోర్‌; సంగీతం: తమన్‌; దర్శకత్వం: విక్రమ్‌ కుమార్‌; విడుదల: జులై 22


షంషేరా

చిత్రం: షంషేరా (Shamshera); నటీనటులు: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సంజయ్‌ దత్‌, వాణికపూర్‌ తదితరులు; సంగీతం: మిథున్‌; దర్శకత్వం: కరణ్‌ మల్హోత్ర; విడుదల: జులై 22


హైయ్‌ ఫైవ్‌..

చిత్రం: హైయ్‌ ఫైవ్‌; నటీనటులు: మన్నార చోప్రా, సుధీర్‌, అమ్మ రాజశేఖర్‌, సమీర్‌ తదితరులు; సంగీతం: తమన్‌; దర్శకత్వం: అమ్మ రాజశేఖర్‌; విడుదల: జులై 22


మహ

చిత్రం: మహ (Maha); నటీనటులు: శింబు (simbu), హన్సిక(Hansika), శ్రీకాంత్‌, తంబి రామయ్య తదితరులు; సంగీతం: జిబ్రాన్‌; దర్శకత్వం: యు.ఆర్‌.జమీల్‌; విడుదల: జులై 22


జగన్నాటకం

చిత్రం: జగన్నాటకం; నటీనటులు: పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్‌, అర్పితా లోహి తదితరులు; సంగీతం: వి.కిరణ్‌ కుమార; దర్శకత్వం: ఆరజ్‌ అల్తాడ; విడుదల: జులై 22


దర్జా

చిత్రం: దర్జా; నటీనటులు: సునీల్‌, అనసూయ, తదితరులు; సంగీతం: ర్యాప్‌ రాక్‌ షకీల్‌; దర్శకత్వం: సలీమ్‌ మాలిక్‌; విడుదల: జులై 22


మీలో ఒకడు

చిత్రం: మీలో ఒకడు; నటీనటులు: లయన్‌ కుప్పిలి శ్రీనివాస్‌, సుమన్‌, హృతికా సింగ్‌, సాధన పవన్‌, సమీర్‌ తదితరులు; సంగీతం: జయసూర్య బొంపెం; దర్శకత్వం: కుప్పిలి శ్రీనివాస్‌; విడుదల: జులై 22


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌

సోనీలివ్‌

* డాక్టర్‌ అరోరా (హిందీ సిరీస్‌)జులై 22

* ఎఫ్‌3 (తెలుగు) జులై 22

* మీమ్‌ బాయ్స్‌ (తమిళ సిరీస్‌) జులై 22


నెట్‌ఫ్లిక్స్‌

* ఇండియన్‌ ప్రిడేటర్‌ (హిందీ సిరీస్‌) జులై 20

* యూత్‌ ఆఫ్‌ మే (కొరియన్‌ సిరీస్‌) జులై 20

* ఎఫ్‌3 (తెలుగు) జులై 22

* ద గ్రే మ్యాన్‌ తెలుగు డబ్బింగ్‌ జులై 22


అమెజాన్‌ ప్రైమ్‌

* రికమెండెడ్‌ ఫర్‌ యూ షార్ట్‌ఫిల్మ్‌ జులై 20


ఆహా

* ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌ (తెలుగు సిరీస్‌) జులై 22


ఎంక్స్‌ ప్లేయర్‌

* రూహనియాట్‌ (హిందీ సిరీస్‌)జులై 22


వూట్‌

* దూన్‌ కాండ్‌ (హిందీ సిరీస్‌) జులై 18


డిస్నీ+హాట్‌స్టార్‌

*పరంపర-2(తెలుగు సిరీస్‌) జులై 21


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని