రూట్‌- సిబ్లీ శతక భాగస్వామ్యం: ఇంగ్లాండ్‌ 185/2

చెపాక్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌ (71*), సిబ్లీ (64*) నిలకడగా పరుగులు చేస్తున్నారు. మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం

Updated : 05 Feb 2021 15:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెపాక్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌ (78*), సిబ్లీ (64*) నిలకడగా పరుగులు చేస్తున్నారు. మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం (122*) నెలకొల్పారు. వీరిద్దరు దూకుడు పెంచి వేగంగా పరుగులు సాధిస్తున్నారు. ప్రస్తుతం 71 ఓవర్లకు ఇంగ్లాండ్ 185/2. మరోవైపు వికెట్‌ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇవీ చదవండి

సచిన్‌, ఆర్పీ, శ్రీనాథ్‌ కన్నా బుమ్రానే ఎక్కువ

1994 తర్వాత చెన్నై టెస్టులోనే ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని