రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా చింతా ప్రభాకర్‌

తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ (టీహెచ్‌డీసీ) ఛైర్మన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ

Published : 13 Sep 2022 04:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ (టీహెచ్‌డీసీ) ఛైర్మన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు పదవిలో ఉంటారని పేర్కొంది. 2014 నుంచి 18 వరకు సంగారెడ్డి ఎమ్మెల్యే(తెరాస)గా ప్రాతినిధ్యం వహించిన ప్రభాకర్‌ను సీఎం కేసీఆర్‌ ఇటీవలే సంగారెడ్డి జిల్లా తెరాస అధ్యక్షుడిగా నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని