హైదరాబాద్‌-గోవా విమాన సర్వీసు ప్రారంభం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరిన్ని విమానయాన సేవలు త్వరలో ప్రారంభం కానున్నట్లు విమానాశ్రయం సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ తెలిపారు.

Published : 26 Jan 2023 05:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరిన్ని విమానయాన సేవలు త్వరలో ప్రారంభం కానున్నట్లు విమానాశ్రయం సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి గోవాకు రాకపోకలు కొనసాగించే ‘ఆకాశ ఎయిర్‌’ తొలి విమాన సర్వీసును బుధవారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు, ఎయిర్‌పోర్టు అధికారులతో కలిసి ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు