రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

రైతు సమస్యల పరిష్కారం కోరుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు రైతులు, రైతు సంఘాల నాయకులు గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

Published : 27 Jan 2023 05:04 IST

రైతు సమస్యల పరిష్కారం కోరుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు రైతులు, రైతు సంఘాల నాయకులు గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర సాగింది. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి పాల్గొని స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

న్యూస్‌టుడే, మిర్యాలగూడ పట్టణం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని