కాలువలో నాటేసినట్లు..

వరిపైరు  కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి అన్నారం బ్యారేజీకి..

Updated : 23 Apr 2024 05:48 IST

ఈనాడు, హనుమకొండ, న్యూస్‌టుడే కాళేశ్వరం: వరిపైరు  కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి అన్నారం బ్యారేజీకి నీటిని సరఫరా చేసే 14 కి.మీ గ్రావిటీ కాలువలో గడ్డి పెరగడంతో సుమారు 6 నుంచి 7 కి.మీ మేర ఇలా పచ్చగా కనిపిస్తోంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు