ఆర్టీసీ రిజర్వేషన్‌ ఛార్జీలపై మినహాయింపు

దూరప్రాంత బస్‌ సర్వీసుల్లో రిజర్వేషన్‌ ఛార్జీలపై టీఎస్‌ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది.

Published : 04 May 2024 05:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: దూరప్రాంత బస్‌ సర్వీసుల్లో రిజర్వేషన్‌ ఛార్జీలపై టీఎస్‌ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రయాణ తేదీకి కనీసం ఎనిమిది రోజుల ముందు టికెట్‌ తీసుకుంటే రిజర్వేషన్‌ ఛార్జీలో మినహాయింపు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని