వాట్సప్‌ వీడియోకాల్‌లో స్క్రీన్‌ షేరింగ్‌

వీడియో కాల్‌ మాట్లాడే సమయంలో స్క్రీన్‌ షేరింగ్‌ చేసుకునేందుకు వీలుగా వాట్సప్‌ త్వరలోనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది.

Published : 30 May 2023 08:38 IST

దిల్లీ: వీడియో కాల్‌ మాట్లాడే సమయంలో స్క్రీన్‌ షేరింగ్‌ చేసుకునేందుకు వీలుగా వాట్సప్‌ త్వరలోనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. కాల్‌ కంట్రోల్‌లో కొత్తగా తీసుకువచ్చిన సింబల్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఆ పని చేయొచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీనిద్వారా- వీడియో కాల్‌ మాట్లాడుతుండగానే మన మొబైల్‌ స్క్రీన్‌ను అవతలి వారికి షేర్‌ చేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు