IAF Chief: భవిష్యత్తులో హైబ్రిడ్‌ యుద్ధాలు: ఎయిర్‌ చీఫ్‌

భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలు హైబ్రిడ్ మార్గాల్లో ఉండే అవకాశం ఉందని వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి అన్నారు. దిల్లీలో ఆలిండియా మేనేజ్ మెంట్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. హైబ్రిడ్ యుద్ధాల్లో ఆర్థికంగా దెబ్బతీయడం, సమాచారాన్ని స్తంభింపజేయడం, కంప్యూటర్ వైరస్ , హైపర్ సోనిక్ క్షిపణులు వంటివి ఉంటాయని తెలిపారు.

Published : 12 Apr 2022 17:07 IST

Tags :

మరిన్ని