Viral Video: మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకిన యువతి.. ఎలా కాపాడారో చూడండి..

దేశ రాజధాని నగరం దిల్లీలో అక్షరధామ్‌ మెట్రో స్టేషన్‌ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువతిని  సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. స్థానికుల సాయంతో ముందు జాగ్రత్తగా  బ్లాంకెట్స్‌ ఏర్పాటు చేయడంతో యువతి ప్రాణాలతో బయటపడింది.

Published : 14 Apr 2022 22:18 IST

Tags :

మరిన్ని