Variety Gift: వధూవరులకు వినూత్న కానుక..!

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలులో జరిగిన పెళ్లిలో నూతన వధూవరులకు ఇచ్చిన బహుమతి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామానికి చెందిన నాయకులు కొందరు.. కొత్త జంటకు కొవ్వొత్తులు, విసనకర్రలు బహుమతిగా అందించారు.

Published : 17 Apr 2022 11:47 IST

Tags :

మరిన్ని