PM Modi: జమ్ముకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటనకు ముందు పేలుడు కలకలం

జమ్ముకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటనకు ముందు జరిగిన పేలుడు.. కలకలం రేపింది. జమ్మూలోని లాలియన్ గ్రామంలోని వ్యవసాయ భూమిలో పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

Published : 24 Apr 2022 11:33 IST

Tags :

మరిన్ని