Ebola: ఆఫ్రికాలో మళ్లీ కలకలం రేపుతున్న ఎబోలా

ఆఫ్రికా ఖండంలో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ధ్రువీకరించింది. కాంగోలోని ఈశాన్య ప్రాంతమైన ఈక్వెటర్  ప్రావిన్స్ లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసు నమోదైనట్లు వెల్లడించింది.

Published : 24 Apr 2022 18:35 IST

Tags :

మరిన్ని