DK Aruna: బంగారు తెలంగాణ అని కేసీఆర్ నోటి నుంచి రావడం సిగ్గు చేటు: డీకే అరుణ

ప్రధానిని విమర్శిస్తూ జాతీయ నాయకుడు కావాలని కేసీఆర్ చూస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 

Published : 27 Apr 2022 16:57 IST

Tags :

మరిన్ని