Summer: ఉదయం నుంచే ఎందుకింత మంటలు?

ఉదయం 11 దాటిన తర్వాత హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ వంటి ముఖ్య నగరాల రోడ్లు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీగా ఉంటున్నా మధ్యాహ్న సమయానికి ఖాళీగా కనిపిస్తున్నాయి. దేశంలో ఎండల తీవ్రత ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతోంది? ఈ వేడిగాలుల బాధల నుంచి తప్పించుకునే మార్గాలేంటి?

Published : 28 Apr 2022 22:35 IST

Tags :

మరిన్ని