Justice NV Ramana: న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ.. పరస్పర సహకారంతో ముందుకు సాగాలి: జస్టిస్ ఎన్వీ రమణ

న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ రెండు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమన్నారు.

Published : 30 Apr 2022 12:33 IST

Tags :

మరిన్ని